మీస్కూటర్‌పైగ్రిప్‌ పొందండిమరియుసురక్షితమైనసవారీఅనుభవంఆనందంగాపొందండి 3 సార్లు!

సిఫారసు చేసిన టైరు సైజు పొందడానికి మీ వాహనం తయారి, మోడల్‌ మరియు రకాన్ని ఎంచుకోండి

పనిముట్టును ఉపయోగించేటప్పుడు, సైడ్‌వాల్‌పై ముద్రించిన టైరు సైజును మీరు రెండు సార్లు చెక్ చేయవలసిందిగా మేము సిఫారసు చేస్తున్నాము.

నిరాకరణ - Gripp X3 టైర్లు ప్రస్తుతం పరిమితమైన స్కూటరు మోడళ్ళపై మాత్రమే లభ్యమవుతున్నాయి. రాబోయే భవిష్యత్తులో ప్రతి వాహనానికి అందజేయాలనే దిశగా మేము పనిచేస్తున్నాము 

టెక్నాలజీనికనుగొనండి

టైరుఅరిగిపోయిందా? మీటైరువయస్సుతోనిమిత్తంలేకుండా, రోడ్డుపైమిమ్మల్నిGripp X3గ్రిప్‌తోఉంచుతుంది. Gripp X3 యొక్కడ్యూయల్‌ కాంపౌండ్‌ టెక్నాలజీలోముఖ్యమైనదిఅంతర్గతంగాఉన్నఅత్యధికగ్రిప్‌ కాంపౌండ్‌. ఇదిమీకుఅత్యధికటైరుఅరుగుదలలోసురక్షితమైన, నమ్మకమైనసవారీమరియుబలమైనగ్రిప్‌ ఇస్తుంది.

ప్రత్యేకతలు

Secure

ఎక్కువకాలంఉండేగ్రిప్‌:

ప్రత్యేకడ్యూయల్‌ కాంపౌండ్‌ టెక్నాలజీతోశక్తివంతమైనటైరుయొక్కగ్రిప్‌ ఎప్పుడూపోదు- దానివయస్సుతోనిమిత్తంలేకుండా

Secure

సురక్షితం:

వివిధఉపరితలాలపైతక్కువబ్రేకింగ్‌ దూరంతోనమ్మకమైనమరియుసురక్షితమైనసవారీ.

Secure

సుదీర్ఘటైరుఆయుష్షుపనితీరు: అరుగుదలనుతగ్గించేప్రత్యేకటెక్నాలజీ, తద్వారామీటైరుయొక్కఆయుష్షుపనితీరునుపెంచుతుంది.

Secure

మెరుగుపరచబడినట్రాక్షన్‌ మరియుఆక్వాప్లానింగ్‌:

తిన్నని, గతుకులమరియుతడిరోడ్లపైమీరుబలంగాఉండటానికిసహాయపడేపెద్దసెంటర్‌ ట్రెడ్‌ బ్లాక్‌లు

Secure

సర్వోత్తమనియంత్రణ:

భారీమరియుఎక్కువరిజిడ్‌ కాంటాక్టుఏరియాకుబిగుతుగాఉండేషోల్డర్‌ బ్లాక్‌లుమరియుసైడ్‌వాల్స్‌.

Gripp X3 వర్సెస్‌ ఇతరవి

ఇతరటైర్లు Gripp X3

టైరుగ్రిప్‌ టైరుఅరుగుదలనుతగ్గిస్తుంది.

టైర్‌ గ్రిప్‌ టైరుఅరుగుదలనుంచి 80% వరకుప్రభావవంతంగాఉంటుంది.

ఎక్కువబ్రేకింగ్‌ దూరంఅంటేతక్కువసురక్షితఅనిఅర్థం: Gripp X3 కంటే 25% ఎక్కువబ్రేకింగ్‌ దూరం

సురక్షితమైనసవారీఅనుభవం: రోడ్డుతోనిమిత్తంలేకుండాతక్కువబ్రేకింగ్‌ దూరం.

తరచూఅడిగేప్రశ్నలు

1. ఏ స్కూటర్‌లకుGripp X3 ఫిట్‌ చేయబడింది?

హోండాస్కూటర్‌లుఅన్నిటికీ, హీరోప్లెషర్‌, హీరోడ్యూయెట్‌, హీరోమాయిస్ట్రోమరియుసుజుకీయాక్సెస్‌ తదితరవాటికిGripp X3 బిగించబడుతుంది.

2. నేను టైరుఎక్కడకొనవచ్చు?

టైరును https://www.ceat.com/scooter-tyres.html లో మరియుసియట్‌ షాప్‌లు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్‌లుమరియుసబ్‌-డీలర్లందరివద్దకొనవచ్చు.

3. డ్యూయల్‌ కాంపౌండ్‌ టెక్నాలజీఅంటేఏమిటి?

డబల్‌ లేయర్‌ టెక్నాలజీగాకూడాపిలవబడేడ్యూయల్‌ కాంపౌండ్‌ టెక్నాలజీ, టైరుగ్రిప్‌ ఎక్కువకాలంఉండటంవెనుకగలఆర్కిటెక్చర్‌. టైరుయొక్కబాహ్యలేయర్‌ అరిగిపోయినప్పుడు, చాలాఎక్కువగ్రిప్‌ గలలోపలిలేయర్‌ దానియొక్కఅసలుగుణాలనుపునరుద్ధరించేందుకుసహాయపడుతుంది. ఇదిటైరుయొక్కగ్రిప్‌ యాక్షన్‌ 80% అరుగుదలవరకుప్రభావవంతంగాఉంచుతుంది. తద్వారా, టైరుఆయుష్షుకోసంగ్రిప్‌ కలిగివుంటుంది.

4. గరుకుమరియుపొడిమరియుతడిరోడ్లపైమంచిగ్రిప్‌ కలిగివుండటానికిGripp X3సహాయపడుతుందా?

అవును, వివిధరోడ్లపైఅత్యుత్తమఆక్వాప్లానింగ్‌ మరియుసర్వోత్తమపనితీరుకోసండైరెక్షన్‌లగ్రూవ్స్‌నిచేర్చడానికిGripp X3 ప్రత్యేకంగారూపొందించబడింది.

5. Gripp X3ని సురక్షితంగాచేసేదిఏమిటి?

ఏ రోడ్డులోనైనామీరుమీసవారీపైపూర్తినియంత్రణకలిగివుండటానికిప్రత్యేకంగారూపొందించినగ్రూవ్‌ దిశమరియుగట్టిషోల్డర్‌ బ్లాక్స్‌ గలఅతిపెద్దసెంటర్‌ ట్రెడ్‌ బ్లాక్‌లుGripp X3కి ఉన్నాయి. 

6. Gripp X3కి వారంటీఉందా?

అదనంగాకల్పించినప్రయోజనాలుGripp X3 మీకుసుదీర్ఘకాలంఉండేగ్రిప్‌ అందించేలాచేస్తే, ఒకవేళఏవైనాఅనుకోనిసంఘటనలుకలిగితేవారంటీప్రయోజనాలుమీకుసహాయపడతాయి.


  • తయారీయేతరలోపాలకువారంటీపీరియడ్‌
    • కవర్‌ చేసినకిలోమీటర్లతోనిమిత్తంలేకుండా, తయారుచేసినతేదీనుంచిమూడుసంవత్సరాలులేదా 100% వరకుట్రెడ్‌ అరుగుదల, ఏదిముందయితేఅది.
    • 10% అరుగుదలవరకుఉచితంగారీప్లేస్‌మెంట్‌
    • 10% అరుగుదలతరువాత, దామాషాప్రాతిపదికనరీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ చార్జ్‌ చేయబడుతుంది.

  • తయారీలోపాలకువారంటీపీరియడ్‌
    • కవర్‌ చేసినకిలోమీటర్లతోనిమిత్తంలేకుండా, తయారుచేసినతేదీనుంచి 6 సంవత్సరాలులేదాట్రెడ్‌ వేర్‌ ఇండికేటర్‌లవరకుటైరుట్రెడ్‌ అరిగిపోయేంతవరకు, ఏదిముందయితేఅది.

 

సమీపంలో ఉన్న డీలర్ ని తెలుసుకోండి

డీలర్ ని తెలుసుకునేందుకు మీ పిన్ కోడ్ ని నమోదు చేయండి